బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు ఆపరేషన్ ముస్కాన్

మంచిర్యాల  జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంచిర్యాల జిల్లా: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు ప్రతి సంవత్సరం జూలై నెలలో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా చేపట్టిన 8వ విడత కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ ముస్కాన్ 8వ విడత సమన్వయ సమావేశంలో ఎ.సి.పి. తిరుపతితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...