ప్రసవాలు ఆసుపత్రులలోనే జరిగే విధంగా అధికారులు దృష్టి సారించాలి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచిర్యాల జిల్లా: గర్భిణుల ప్రసవాలు తప్పనిసరిగా ఆసుపత్రులలోనే జరిగే విధంగా సంబంధిత అధికారులు దృష్టి సారించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ రతి హోళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా వైద్య, రోగ్యశాఖ అధికారులు, వైద్యాధికారులు, గైనకాలజిస్టులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు ఇంటి వద్ద కాకుండా ఖచ్చితంగా ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగే విధంగా సంబంధిత ఖల అధికారులు జిల్లాలో పూర్తి స్థాయిలో...