Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 03 July 2022, 5:58 pm Posted by : Anjaneyulu Dega

వాహనం డీకొని జింక మృతి..?

 

పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని వన్యప్రాణి జింక మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని జింక మృతి చెందిన తీరును పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించారు. అనంతరం అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ. రహదారులపై అతివేగంగా వెళ్ళేటప్పుడు వన్యప్రాణులను గమనించాలన్నారు..