కానిస్టేబుల్ సస్పెన్షన్..?

ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం సీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి రామగుండం పోలీస్ కమిషనరేట్: పెద్దపల్లి జోన్ పరిది రామగుండము పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్–3500, ఏం.ఏ. వసీం అక్రమ్ ను సస్పెండ్ చేస్తూ రామగుండము పోలీస్ కమిషనర్ ఎస్.చంద్ర శేఖర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.. కానిస్టేబుల్ ఏం.ఏ. వసీం అక్రమ్ తప్పుడు సమాచారం ఇచ్చి దీర్ఘకాలికల సెలవులో ఉండి స్టార్ ఫౌండేషన్ కోచింగ్ సెంటర్, కరీంనగర్ లో డిఫెన్స్/పోలీస్ కోచింగ్ సెంటర్ నిర్వహణ  నిబంధనలకు విరుద్ధంగా గత...