Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 14 June 2022, 3:29 pm Posted by : Anjaneyulu Dega

అథ్లెటిక్ మీట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు..!

కార్మెల్ కాన్వెంట్ (CCHS) హై స్కూల్ మంచిర్యాల

మంచిర్యాల జిల్లా: జూన్ 6వ తేదీన సీతారాం పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ మీట్ లో ప్రతిభ కనబరిచిన మంచిర్యాల కార్మెల్ కాన్వెంట్ (CCHS) హైస్కూల్ విద్యార్థులు.. జూన్16న వరంగల్ లో జరగబోయే రాష్త్ర స్థాయి అథ్లెటిక్ మీట్ కు ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.. ఎంపికైన విద్యార్థులు… మణికంఠ-100మీటర్స్, రంజిత్-400మీటర్స్, వంశీ-100మీటర్స్ 200 మీటర్స్, శుభం-300మీటర్స్, శృతి-100మీటర్స్, 200మీటర్స్, శాశ్వత-400మీటర్స్, సిరిజ్ఞ చౌదరి, 300మీటర్స్, వీరిని పాఠశాల ప్రిన్సిపల్ “సిస్టర్ రోస్,” పిఈటి లు, ప్రాన్సిస్ సుకుమార్, అనిల్ కుమార్, చిరంజీవి, శ్రీలత లు మరియు పాఠశాల సిబ్బంది అభినందించారు..