ఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం..!

ఆర్టీసీ బస్ డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్ మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని  మంచిర్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ లోనీ డిపో వద్ద మంగళవారం బస్ డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై మరియు ప్రయాణికుల భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో తగు సూచనలతో అవగాహన కార్యకమం నిర్వహించనైనది. ఈ సందర్భంగా  ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ... ఆర్టీసీ  డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సంయమనం పాటించాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని, నిర్దేశించిన వేగంతో మాత్రమే బస్...