రెడ్ క్రాస్ సొసైటీకి మెమోంటో ప్రధానం చేసిన గవర్నర్
మంచిర్యాల జిల్లా: జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంగళవారం మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీకి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మెమోంటో, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల వ్యాధిగ్రస్తుల సహాయార్ధం సింగరేణి శ్రీరాంపూర్ విటీసీ మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినందుకు జిఎం సంజీవరెడ్డి, విటిసి మేనేజర్ కెవి రామారావు మెమోంటో, సర్టిఫికెట్ స్వీకరించారు. అలాగే పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బెల్లంపల్లి ఎసిపి...