
తెలంగాణ: కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు తెలంగాణ సర్కారు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా కాంట్రాక్టు లెక్చరర్ల వివరాలు పరిశీలిస్తున్న క్రమంలో అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఏకంగా 230 మంది ఫేక్ సర్టిఫికెట్లతో కాంట్రాక్టు లెక్చరర్లుగా ఉద్యోగాల్లో చేరినట్లు తేలింది. వారందరికీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు..