పందుల దాడిలో వ్యక్తి మృతి..!

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే జనార్దన్ పై పందులు దాడి.. స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి పట్టణం తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన మద్యం మత్తులో కింద పడి ఉన్న ఇంక్లైన్ బస్తీకి చెందిన కాపిరపు జనార్ధన్(45) అనే వ్యక్తిపై ఆదివారం అర్థరాత్రి పందులు విచక్షణా రహితంగా దాడి చేసి చంపాయని పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన మద్యం మత్తులో కిందపడి ఉన్న మృతుడిపై పందులు దాడి చేయడంతోనే ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి...