ప్రపంచ స్థాయి నాన్ స్టాప్ కళాకారుల ప్రదర్శన..!
మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎ ఎఫ్ సి ఎ ఫంక్షన్ హాల్లో భాష సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో శనివారం- ఆదివారం రెండు రోజులు జరిగిన అంతర్జాతీయ సాహితి, సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కట్ల భాగ్యలక్ష్మి గారు ఏర్పాటు చేసిన ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు 24 సెకండ్ల ప్రపంచ స్థాయి నాన్ స్టాప్ కళాకారుల వేదిక - కళా ప్రదర్శన అభినందనీయం.. తెలంగాణ, ఆంధ్ర...