స్మశానవాటిక స్థలం కొనుగోలులో ఆర్థిక కుంభకోణం..!

పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న: మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని గోదావరి నదీ తీరాన స్మశానవాటిక నిర్మాణం కోసం స్థలం కొనుగోలు వ్యవహారంలో పెద్దఎత్తున ఆర్థిక కుంభకోణం దాగి ఉంధని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. ఆదివారం ఆయన పాత్రికేయులతో కలిసి శ్మశాన వాటిక కొనుగోలు స్థలాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ స్మశాన వాటిక స్థలం కొనుగోలులో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రమేయం ఉందన్నారు. గోదావరి నది బ్యాక్ వాటర్ తో నీట మునిగే...