బాలుడి కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు..!
మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని జాఫర్ నగర్ లో 21 నెలల షాజస్ బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. తన కుమారుడు కనిపించడం లేదని ఈ నెల 2న బాలుడి తల్లి బావురి చాందిని అనే మహిళ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్న బాబు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు టీములు గాలింపు చర్యలు చేపట్టి స్థానిక ఓవర్ బ్రిడ్జి దగ్గర వాహన తనిఖీలు...