కామాంధుడి అరెస్ట్..!
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పెద్దపల్లి ఏసిపి సారంగపాణి 6 గంటల లోపే అదుపులోకి నిందితుడు..? పెద్దపల్లి జిల్లా: 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దపల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు. శుక్రవారం ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓదెల మండలం లోని ఓ గ్రామంలో గురువారం జమ్మికుంట మండలానికి చెందిన 9 ఏళ్ల మైనర్ బాలికపై షిలారపు రమేష్ అత్యాచారం చేశాడన్నారు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి,...