పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం..!
ముఖ్యఅతిథిగా ఈటెల రాజేందర్ రాక..! మంచిర్యాల జిల్లా: శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వానం హమాలీవాడ కట్ట పోచమ్మ వచ్చేనెల 15,16,17 తేదీలలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట బోనాలు, హోమం, పట్నాలు నిర్వహించబడతాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల జిల్లా ముదిరాజ్ సంఘం తరఫున ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ తప్పకుండా వస్తాను అని చెప్పారు అలాగే ముదిరాజ్ రాష్ట్ర మహాసభ అధ్యక్షులు...