పిక్చర్ పర్ఫెక్ట్.. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్ లో..!

చెన్నై: సినీపరిశ్రమలో దిగ్గజ నటులుగా పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్. కెరీర్ లో రాణిస్తోన్న రోజుల్లో వీరిద్దరూ పలు సినిమాల కోసం కలిసి పనిచేశారు. గత కొంతకాలంగా సినిమా, రాజకీయాలతో బిజీ కావడంతో వీరిద్దరూ ఎక్కువగా కలిసింది లేదు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిస్తే చూడాలని ఆశ పడుతున్న అభిమానుల ఎదురుచూపులకు తెర పడింది. 'విక్రమ్' సినిమా ఈ స్టార్ హీరోలను కలిపింది. 'ఉత్తమ విలన్' తర్వాత నాలుగేళ్ల విరామం అనంతరం విశ్వనటుడు కమలహాసన్ నటించిన చిత్రం 'విక్రమ్'. లోకేశ్ కనకరాజు దర్శకుడు. పవర్ఫుల్...