ఎంఇఓలకు షోకాజ్ నోటీసులు జారీ..!

జగిత్యాల జిల్లా: మన ఊరు మన బడి కార్యక్రమం గ్రౌండింగ్ లో జాప్యం లేకుండా పాఠశాలలో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. మన ఊరు మన బడి కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ బుధవారం సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. జిల్లాలో మొదటి దశలో 274 పాఠశాలల్లో మన ఊరు మనబడి కింద ఎంపిక చేయగా ఇప్పటివరకు 113 పాఠశాలల అనుమతులు పూర్తయ్యాయని, డీఈఈ ల వద్ద 4 పాఠశాలల,...