ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాన్ని సింగరేణి ఆదుకోవాలి.

మంచిర్యాల జిల్లా: శ్రీరాంపూర్ SRP 3 మైన్ ను సందర్శించి గేట్ మీటింగ్ లో పాల్గొన్న సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి గారు హాజరై మాట్లాడుతూ...SRP 3మైన్ లో స్థానిక సమస్యలు పరిష్కరించాలి. అదే విదంగా ఈ మైన్ లో కృష్ణారెడ్డి అనే కార్మికుడు మైన్ లో పనిచేస్తూ 10-11-2021 రోజున ఫ్యాటల్ ఆక్సిడెంట్ జరిగినప్పుడు నలుగురిలో ఇతను కూడా చనిపోయాడు.అతని కుమారుడైన శ్రీనివాసరెడ్డికి తండ్రి చనిపోయేనాటికి 35 సంవత్సరాల 2 నెలలు వయసు ఉన్నది.రెండు నెలలు ఎక్కువగా...