ఈ ఫోన్ మోడల్స్ కు వాట్సాప్ సేవలు బంద్.. ఎప్పటి నుంచి అంటే?
ఆంజనేయులు న్యూస్: టెక్నాలజీలో వస్తోన్న మార్పులు, డేటా భద్రత వంటి వాటి ఆధారంగా కంపెనీలు యూజర్లకు అందించే సేవల్లో మార్పులు చేస్తుంటాయి. ఇందులో భాగంగా పాత తరం డివైజ్లకు సేవలు నిలిపివేస్తాయి. తాజాగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా కొన్ని ఐఫోన్లకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 వెర్షన్ ఓఎస్లతో పనిచేస్తున్న ఐఫోన్లలో అక్టోబరు 24, 2022 నుంచి వాట్సాప్ పనిచేయదని తెలిపింది. అలానే ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 యూజర్లు వెంటనే తమ ఓఎస్ ను అప్డేట్...