కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్.!

రాజన్న సిరిసిల్ల జిల్లా: డబ్బులు కావాలని జిల్లా అధికారులకు 7466905844 తో వాట్సాప్ మెసేజ్ లు వెంటనే కలెక్టర్ కు సమాచారమిచ్చిన అధికారులు ఎవరూ స్పందించవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచన సైబర్ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. రోజుకో పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని పలువురు జిల్లా కలెక్టర్ లను సైతం టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ ఖాతాను తెరిచారు. కలెక్టర్ ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించిన సైబర్...