ఉరేసుకొని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.!
శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు కార్యాలయం ఆవరణలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మర్రిపాడు సుబ్బారావు (50) సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఏఆర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్బారావు ఈ ఉదయం విధులకు హాజరై రోక్కాల్ అనంతరం సమీపంలోని శిథిలావస్థలో ఉన్న భవనంలోకి వెళ్లాడు. అక్కడ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మద్యానికి బానిసైన సుబ్బారావు ఈ విషయమై నిత్యం కుటుంబ సభ్యులతో ఈ క్రమంలో నిన్న (ఆదివారం) గ్రామంలో మరిడమ్మ సంబరం జరిగింది. సుబ్బారావు అతిగా మద్యం తాగడంతో అతనికి కుటుంబ...