దారుణం.. కన్న తండ్రిని నరికి చంపిన కొడుకులు..?
సూర్యాపేట జిల్లా: భూమిని పంచివ్వలేదన్న కారణంతో కన్న తండ్రిని ఇద్దరు కొడుకులు అతి దారుణంగా నరికి చంపిన సంఘటన గురువారం ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామనికి చెందిన ఎరగాని శ్రీను గౌడ్ (50)కి కొంత వ్యవసాయ భూమి ఉంది. గత కొంత కాలంగా శ్రీను ఇద్దరు కొడుకులు సంతు రాజశేఖర్లు ఆ భూమిని పంచి ఇవ్వాలని తండ్రితో గొడవలు పడుతున్నట్లు సమాచారం. ఎన్ని సార్లు అడిగిన భూమి పంచి ఇవ్వకపోవడంతో గురువారం...