ఎస్సీ వర్గీకరణ బిల్లును.. పార్లమెంటులో ప్రవేశ పెట్టాలి

 బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు "ఎంఆర్​పీఎస్ నేత పెంటనోళ్ల నర్సింహా" వినతి రంగారెడ్డి జిల్లా:పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధం కల్పించాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు "ఎంఆర్​పీఎస్ నేత పెంటనోళ్ల నర్సింహా" కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా బండి సంజయ్ ను షాద్ నగర్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇన్చార్జ్ నరసింహ మాదిగ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వినతి పత్రం...