మే 11 నుంచి ఆ యాప్ లపై నిషేధం..!
ఆంజనేయులు న్యూస్: ఈరోజుల్లో ఏ ఫోన్ లో చూసినా కాల్ రికార్డింగ్ సదుపాయం ఉంది. అయితే ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ యూజర్ల ప్రైవసీకి తీవ్ర భంగం కలిగించడం వల్ల గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకే ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ పై పనిచేసే థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్ లను గూగుల్ నిషేధిస్తోంది. ఈ నిషేధం మే 11వ తేది నుంచి అమలు కానుందని ప్రకటించింది. ఇకపై ఆయా కాల్ రికార్డింగ్ యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించవు....