మంత్రి హరీష్ రావు షాద్ నగర్ షెడ్యూలు ఖరారు

*మే 11న జేపీ దర్గా, కేశంపేట, షాద్ నగర్, ఎక్లాస్ ఖాన్ పేట, అల్వాల, కొత్తపేట, ఇప్పలిపల్లి గ్రామాల్లో  మంత్రి పర్యటన* *పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు పాల్గొననున్న మంత్రి* రంగారెడ్డి జిల్లా షాద్ నగర్,: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పర్యటన అధికారికంగా ఖరారైంది. ఈ మేరకు ఆయన షెడ్యూల్ కు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కార్యాలయ వర్గాలు సోమవారం సాయంత్రం విడుదల చేశాయి. ఈనెల...