చిరంజీవిపై కోట శ్రీనివాసరావు ఫైర్.!

ఆంజనేయులు న్యూస్: మెగాస్టార్ చిరంజీవిపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా సినీ కార్మికులపై చిరంజీవి వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ కార్మికుల కోసం ఓ ఆసుపత్రి కట్టిస్తానని ఆయన హామీనిచ్చారు. దీనిని స్వయంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ధ్రువీకరించి, అందుకు స్థలం కూడా కేటాయిస్తామని చెప్పారు. దీనిపై కోట శ్రీనివాసరావు మండిపడ్డారు. చిరంజీవి ఇచ్చిన హామీలు ప్రచారానికి...