సీఐటీయూ జిల్లా మహాసభలను విజవంతం చేయండి.!

సీఐటీయూ జిల్లా మహసభలకు ఆర్థిక సహాయం అందించిన లిక్కర్ గోదాం హమాలీలు.. మంచిర్యాల జిల్లా: హజిపూర్ మండలంలోని గుడిపేట గ్రామంలోని లిక్కర్ గోదాంలో పనిచేస్తున్న సీఐటీయూ అనుబంధం సంఘం హమాలీ యూనియన్ కమిటీ సభ్యులను ఈ రోజు ఉదయం సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భి. మధు గారు సందర్శించి వారితో మాట్లాడి అనంతరం జిల్లా మహాసభలపై మాట్లాడటం జరిగింది. అనంతరం హమాలీ యూనియన్ సభ్యులు అందరు కలిసి మే 28,29న జిల్లా కేంద్రంలో జరుగుతున్న సీఐటీయూ 4వ జిల్లా మహాసభలకు తమ వంతు ఆర్థిక...