ఉక్రెయిన్ తో యుద్ధంపై నేడు రష్యా కీలక ప్రకటన..!

ఉక్రెయిన్ తో జరుగుతున్న పోరుపై రష్యా నుంచి సోమవారం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఉక్రెయిన్ పై రష్యా భారీ దాడులకు దిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మే 9న రష్యాకు చాలా ప్రత్యేకమైన రోజుగా విశ్లేషకులు చెబుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్ నాజీ సైన్యాలపై రష్యా ఆరోజున విజయం సాధించింది. 1945, మే 9న జర్మన్ సైన్యాలు రష్యాకు లొంగిపోయాయి. ఆ రోజును 'విక్టరీ డే'గా రష్యా ఏటా నిర్వహిస్తోంది. దీంతో ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకుని ఉక్రెయిన్...