21 ఏళ్లుగా ఇంట్లో భార్య శవంతో జీవనం.?
ఆంజనేయులు న్యూస్: ఆ వ్యక్తికి తన భార్య అంటే వల్లమాలిన ప్రేమ. ఆమెతో కలకాలం కలిసి బ్రతకాలని అనుకున్నాడు. అకస్మాత్తుగా ఓ రోజు ఆమె చనిపోవడం తట్టుకోలేకపోయాడు. జీవిస్తే ఆమెతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. థాయ్ ల్యాండ్ కు చెందిన విశ్రాంత సైనికాధికారి చాన్ చనవచరకర్నకు తన భార్య అంటే చాలా ఇష్టం. ఆమె లేని జీవితం అతడు ఎప్పుడూ ఊహించుకోలేదు. అయితే 2001లో ఆయన భార్య చనిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆయన...