ట్రాఫిక్ నియమాలు అతిక్రమిస్తే జరిమానా: ఎస్పీ

జగిత్యాల జిల్లా: ట్రాఫిక్ నియమ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న వాహనదారులకు విదిస్తున్న ట్రాఫిక్ ఈ-చాలన్స్ ఇక నుండి సిసి కెమెరాల ద్వారా కూడా గుర్తించి జరిమానాలు విధించడం జరుగుతుందని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ తెలిపారు. శనివారం ఎస్పీ సింధుశర్మ కమాండ్ కంట్రోల్ రూమ్ ను అదనపు ఎస్పీ రూపేష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నింటిని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన...