సరి కొత్త సొబగులతో కొత్త చెరువు ముస్తాబు

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువుకు సరి కొత్త కొత్త కళ వచ్చింది. రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే టి రామారావు ఆలోచనలకు అనుగుణంగా అద్భుత పర్యాటక క్షేత్రంగా కొత్త చెరువును మినీ ట్యాంక్ బండ్ గా. పురప్రజలకు ఆహ్లాదం ను పంచే గమ్య స్థానం గా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ల మార్గదర్శనం లో పురపాలక అధికారులు తీర్చిదిద్దుతున్నారు. రూ. 11 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి సుందరీకరణ,...