వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..!
ఆంజనేయులు న్యూస్: యూజర్లకు వాట్సాప్ గుడ్ న్యూస్ అందించింది. ఎట్టకేలకు రియాక్షన్స్ ఫీచర్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్లలో ఒకటి. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కంపెనీ ఇటీవల విడుదల చేయాలనుకుంటున్న కొత్త ఫీచర్ల జాబితాను తాజాగా వెల్లడించింది. ఇవాట్సాప్తో పాటు ఇన్స్టాగ్రామ్ లో ఎమోజీలతో సందేశాలకు త్వరగా స్పందించడానికి యూజర్లకు ఈ సౌకర్యం తీసుకొచ్చింది. మిగిలిన యాప్లతో పోలిస్తే చాలా ఆలస్యంగా యూజర్లకు ఈ సౌకర్యాన్ని వాట్సాప్...