రైతు సంఘర్షణ సభకు భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు
మంచిర్యాల జిల్లా: వరంగల్ లో జరగబోయే రైతు సంఘర్షణ సభకు మంచిర్యాల నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసం నుండి 152 ప్రత్యేక వాహనాల ద్వారా పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పాల్గొనే సభకు జిల్లా నుండి పెద్దసంఖ్యలో...