ఇక నుంచి కేసీఆర్ ను తిట్టను: తీన్మార్ మల్లన్న

సిద్దిపేట జిల్లా:  ఒట్టేసి చెపుతున్న.. ఇక నుంచి కేసీఆర్ ను ఒక్క మాట కూడా తిట్టను. '7200 మూవ్మెంట్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడేదాకా పోరాటం 'చేస్తా' అని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గురువారం నిర్వహించిన '7200 మూవ్మెంట్ సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రులపై విమర్శలు చేయటం తమ విధానం కాదన్నారు. ప్రజా చైతన్యానికే తమ పోరాటమన్నారు. విద్యావంతులైన బాల్క సుమన్, గాదరి...