టెన్షన్ విడితే అన్ని పాస్

*రేపట్నుంచి ఇంటర్‌ పరీక్షలు షురూ* *అన్ని ఏర్పాట్లు చేసిన బోర్డు అధికారులు* *1,443 కేంద్రాలు.. 25,530 మంది ఇన్విజిలేటర్లు* *నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించరు* ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమై ఈనెల 23 వరకు జరగనున్నాయి. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, 25,530 మంది ఇన్విజిలేటర్లను, 150 మందితో సిట్టింగ్‌ స్క్వాడ్, మరో 75 మందితో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను సిద్ధం చేశా రు. ఆర్టీసీ సౌజన్యంతో పరీక్ష కేంద్రాలకు...