పీడీఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు..!

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జోన్ కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకట పూర్ గ్రామం చుట్టూ పక్కల  నుండి పీడీఎస్ రైస్ సేకరించి  కాగజనగర్ కి అక్రమంగా  కొంతమంది అక్రమార్కులు ఆటో ల ద్వారా అక్రమంగా పీడీఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకుఎస్ ఐ సురేష్ సిబ్బంది తో కలిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్జా పూర్ ఆటో స్టాండ్ వద్ద  అక్రమముగా తరలిస్తున్న  సుమారు 08 క్విటాళ్ళ పీడీఎస్ రైస్ ను ఆటో తో పాటు నిందితున్ని పట్టుకోవడం జరిగింది....