రైతు సంఘర్షణ సభ గోడ పోస్టర్లు విడుదల..!

మంచిర్యాల జిల్లా: వరంగల్ లో శుక్రవారం జరగనున్న రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ గోడ పోస్టర్లను జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ సభకు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డిసిసి అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో జిల్లా నుంచి 10 వేల మంది కార్యకర్తలు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్ ప్లోర్...