స్కూల్ లో బాలికల దుస్తులు విప్పించి దారుణం..?
ఢిల్లీ: లో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ వ్యక్తి ప్రవేశించాడు. క్లాస్ రూమ్ డోర్ వేసి విద్యార్థుల ఎదుట వికృతంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. ఏప్రిల్ 30వ తేదిన ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు స్కూల్ లోకి ప్రవేశించి ఓ గదిలోకి వెళ్లాడు. ఒక తరగతి గది డోర్ ను లాక్ చేశాడు. ఇద్దరు విద్యార్థినుల దుస్తులు తొలగించడమే కాకుండా వారిముందే మూత్ర విసర్జన కూడా చేశాడు.. ఇలా పైశాచికంగా ప్రవర్తించడంతో...