శభాష్.. పోలీస్..?
పోగొట్టుకున్న బ్యాగ్ ను గంట వ్యవధిలో వెతికి పెట్టిన మంచిర్యాల పోలీస్ మంచిర్యాల జిల్లా: మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతం లో జార్ఖండ్ లోని హజరిబాగ్ జిల్లా కు చెందిన కపిల్ దేవ్ అనే యువకుడు పని కోసం కరీంనగర్ లోని బావుపేటకు వెళ్లుటకు మంచిర్యాల బస్టాండ్ లో బస్ కోసం వేచి చూస్తూ ఉన్న సమయం లో అతని బ్యాగ్ పోగొట్టుకున్నాడు. అందులో 3000/- రూపాయలు, ATM కార్డులు , విలువైన వస్తువులు ఉన్నాయని మంచిర్యాల పోలీస్ స్టేషన్ వెళ్లి తన సమస్య...