నూతన ఉపరితల గని ప్రారంభం: జీఎం సంజీవరెడ్డి

ఆసిఫాబాద్ జిల్లా: ఈ ఆర్థిక సంవత్సరంలో రెబ్బెన మండలంలో నూతన గోలేటి ఉపరితల గని ప్రారంభించే అవకాశముందని, అటవీశాఖ ఆధీనంలో ఉన్న 615 ఎకరాల అటవీ భూములకు అనుమతులు వచ్చిన వెంటనే ప్రక్రియ ప్రారంభమవుతుందని బెల్లంపల్లి ఏరియా జిఎం సంజీవరెడ్డి తెలిపారు. గోలేటి జీఎం కార్యాలయంలో ఏప్రిల్ నెలలో సాధించిన ఉత్పత్తి ఉత్పాదకత లపై పాత్రికేయులతో జరిపిన సమావేశంలో బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెలలో నిర్దేశించిన 3. 50 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యానికిగాను 2....