వేసవిలో ఆహార పదార్థాలను తాజాగా ఉంచుకోండిలా.!
వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వడలిపోతాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే వేసవిలో ఆహార పదార్థాలను తాజాగా ఉంచవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..? • ఫ్రిజ్ ఉష్ణోగ్రతను తగ్గించి 5 డిగ్రీల కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. తాజా గుడ్లు, మాంసాన్ని తప్పకుండా ఫ్రిజ్లోనే పెట్టాలి. బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే వండిన పదార్థాలను, పచ్చి కూరగాయలను వేరువేరు అరల్లో సర్దుకోవాలి. • దూరప్రయాణాలకు వెళ్తుంటే ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద చల్లారిన తర్వాతే బాక్సుల్లో సర్దాలి. వీలైతే కూల్...