నేటి నుంచే గ్రూప్-1, పోలీస్ పోస్టులకు దరఖాస్తులు

తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1, పోలీసు, ఇతర విభాగాల యూనిఫాం పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 503 గ్రూప్-1 పోస్టుల కోసం ఈనెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో లింక్ అందుబాటులో ఉంటుంది. గ్రూప్-1 కు అప్లై చేసే అభ్యర్థులు ముందుగా ఓటీఆర్ ఎడిట్ చేసుకోవాలి. టీఎస్పీఎస్సీ వెబ్సైటు వెళ్లి ఓటీఆర్ ఐడీ, పుట్టిన తేదీ నమోదు చేస్తే మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేస్తే దరఖాస్తు చేసేందుకు అవకాశం వస్తుంది. ఓటీఆర్ డేటా...