బంగారు తెలంగాణ వైపుగా అడుగులు

రంగారెడ్డి జిల్లా: షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట: బంగారు తెలంగాణ వైపుగా అభివృద్ధి అడుగులు పడుతున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మహబూబ్నగర్ ఎంపీ మన్యం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండలంలోని కాకునూరు లో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, ఎక్లాస్ఖంపేట-దర్గా ,సంగెం-దర్గా రీబీటీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ యాదవ్ ,జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి ,సర్పంచులు లక్ష్మమ్మ ,కవిత యాదవ్, తలసాని...