కొకైన్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్..?

సింగం సినిమా తరహాలో.. పోలీసుల వేట. సైబరాబాద్: ఆపరేషన్ 'డి'. కరడుగట్టిన మాదకద్రవ్యాల స్మగ్లర్ డానీను పట్టుకునేందుకు సింగం సినిమాలో వ్యూహం. ఇదే తరహాలో సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పక్కా పథకం వేసి ఓ నైజీరియన్ ను అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ గంగాధర్, ఇన్స్పెక్టర్ కనకయ్య ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన డానియేల్ అలియాస్ డానీ(22) విద్యార్థి వీసాపై భారత్ వచ్చాడు. కొద్దికాలం ఢిల్లీలో ఉన్నాడు. అక్కడ పరిచయమైన నైజీరియన్, మాదకద్రవ్యాల విక్రేత రిచర్డ్ సులివాన్ ద్వారా...