శవాన్ని వదిలేసి వెళ్లిన బంధువులు..!
మంచిర్యాల జిల్లా: లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి డబ్బులు లేకపోవడంతో ఆస్పత్రిలోనే శవాన్ని బంధువులు వదిలేసి వెళ్లిన హృదయ విదారక ఘటన జరిగింది. శవాన్ని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు 80 వేలు అడిగారు. డబ్బు చెల్లించే స్థోమత లేకపోవడంతో, దిక్కుతోచని స్థితిలో డెడ్ బాడీని అక్కడే విడిచిపెట్టే వారు వెనుదిరిగారు. వివరాల్లోకి వెళ్తే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల మోతీషా ఓ వలస కూలీ. సోదరుడితో కలిసి ట్రైన్లో వస్తుండగా...