‘ప్రేమ’పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఆంజనేయులు న్యూస్: విడాకుల తర్వాత సినీ కెరీర్పై సమంత దృష్టి పెట్టింది. వరుస సినిమాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇక తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా నిత్యం అందుబాటులో ఉంటోంది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది. తాజాగా ట్విట్టర్లో #asksam పేరుతో అభిమానుల ప్రశ్నలకు జవాబిచ్చింది. ఇందులో భాగంగా ఓ అభిమాని ఆమెను ప్రేమ గురించి ఆసక్తికర ప్రశ్న అడిగాడు. దీంతో మరలా ప్రేమలో పడే ఆలోచన లేదని సామ్ బదులిచ్చింది. ప్రేమ, ద్వేషం...