ఆ ట్వీట్ల కోసం డబ్బు చెల్లించాల్సిందే: ఎలాన్ మస్క్
ఆంజనేయులు న్యూస్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఏం మాట్లాడినా అది సంచలనం అవుతోంది. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేతగా ఉన్న ఆయన ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. తాజాగా 44 బిలియన్ డాలర్లలో ట్విట్టర్ సంస్థను తన వశం చేసుకున్నాడు. అయితే ట్విట్టర్ కొనుగోలు వెనుక వ్యాపార మర్మం దాగి ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ట్విట్టర్లో ప్రముఖులు చేసిన ట్వీట్లు, వైరల్ అయిన వాటిని థర్డ్ పార్టీ సంస్థలు యథేచ్చగా వినియోగించుకుంటున్నాయి. వారికి ఎలాన్ మస్క్ షాక్...