పార్లమెంట్ లో పోర్న్ వీడియోలు చూసిన ఎంపీ..?
బ్రిటన్: తాను ఉన్నది చట్టసభల్లో అనే స్పృహను ఆ ప్రజాప్రతినిధి మరిచాడు. దేశ అత్యున్నత చట్టసభలో ఆత్రం ఆపుకోలేకపోయాడు. ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు. చివరికి అవమానకర రీతిలో సస్పెండ్ అయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. బ్రిటన్లోని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ నీల్ పరీశ్(65) హౌస్ ఆఫ్ కామన్స్ సభలో సభ్యుడు. గతంలో చట్టసభలో కీలక చర్చలు జరుగుతున్న సమయంలో ఆయన ఫోన్ చూస్తూ ఉండిపోయాడు. సహచర సభ్యులు పరిశీలించగా పోర్న్ చూస్తున్నాడని తేలింది. దీనిపై ప్రతిపక్ష నాయకులు,...