తప్పిపోయిన బాలికను గుర్తించిన మంచిర్యాల పోలీసులు
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆండాలమ్మ కాలనీకి చెందిన మాచర్ల కమల w/o గంగాధరి వయస్సు: 45 సంవత్సరాలు, కులం: వడ్డెర ఓసెన్: కూలీ వర్క్ r/o అనే మహిళ తన కూతురు మాచెర్ల మహేశ్వరీ 26-04-2022 నుండి ఇంటి వద్ద కనబడుట లేదు అని తన కుటుంబ సభ్యులతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతకడం జరిగిందని, బంధువులను కూడా ఫోన్ చేసి కనుక్కోవడం జరిగిందని ఎక్కడ కూడా ఆచూకీ లభించకపోవడంతో తేది 27-04-2022 రోజు మంచిర్యాల పట్టణ పోలీస్...