క్రమశిక్షణ, నిబద్దత తో ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి
రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ కమిషనరేట్ పోలీస్ అదికారులు, సిబ్బంది పనితీరు భేష్ రామగుండం పోలీస్ కమిషనరేట్: పోలీస్ కమీషనరెట్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ (ఐజీ) గారు హాజరై గౌరవ వందనం స్వీకరించి తరువాత సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్,...