కొబ్బరి నూనెతో ఎన్నో లాభాలు..?

• కొబ్బరినూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..? • కొబ్బరినూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్-ఇ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుంటే చర్మంపై మచ్చలు తగ్గుతాయి. కొబ్బరినూనెకు గాయాలను నయం చేసే శక్తి ఉంది. • బలహీనంగా, పెళుసుగా ఉన్న గోళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడానికి కొబ్బరి నూనెతో వారానికి రెండుసార్లు కొద్ది నిమిషాల పాటు మర్దన చేయాలి. • కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ • నోటి...